పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భయపెట్టు అనే పదం యొక్క అర్థం.

భయపెట్టు   క్రియ

అర్థం : గట్టిగా అరచి భయపెట్టుట.

ఉదాహరణ : అతను ఒక అమాయకున్ని గదురుకున్నాడు.

పర్యాయపదాలు : గట్టిగా అరచు, గదిరించు, గదురుకొను, గద్దించు


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रोधपूर्वक जोर से कोई कड़ी बात कहना।

वह एक भोले आदमी को डाँट रहा था।
घुड़कना, घुड़की देना, चिल्लाना, झाड़ लगाना, झाड़ना, डपटना, डाँटना, डाँटना-डपटना, डाटना, फटकारना, बरसना

అర్థం : ఆందోళన కలిగించు

ఉదాహరణ : ఆ కోతి అందరిని భయపెడుతుంది

పర్యాయపదాలు : భయంకలిగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के मन में डर उत्पन्न करना।

यह बंदर सबको डराता है।
डरपाना, डराना, भयभीत करना

Cause fear in.

The stranger who hangs around the building frightens me.
Ghosts could never affright her.
affright, fright, frighten, scare

అర్థం : భయపెట్టి లేదా నిర్ఘాంతపోవునట్లుచేసి అటు ఇటు పరుగెత్తించడం

ఉదాహరణ : పిల్లలు పశువుల గుంపును బెదరగొట్టారు

పర్యాయపదాలు : బెదరగొట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

डराकर या चौंकाकर इधर-उधर भगाना।

बच्चों ने जानवरों के झुंड को बिदकाया।
बिचकाना, बिदकाना

అర్థం : పారిపోయేలా చేయడం

ఉదాహరణ : అతను కోతుల్ని కుక్కతో భయపెట్టాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

डराने का काम दूसरे से कराना।

उसने बंदरों को कुत्ते से डरवाया।
डरवाना

Cause to lose courage.

Dashed by the refusal.
dash, daunt, frighten away, frighten off, pall, scare, scare away, scare off

అర్థం : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట

ఉదాహరణ : బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.

పర్యాయపదాలు : అదిరించు, కంపింపజేయు, గద్దించు, బెదిరించు, భీతిపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसा डराना कि कोई आदमी कोई काम न कर सके।

डाकुओं ने बम फेंककर गाँववालों को दहला दिया।
दहलाना

Fill with terror. Frighten greatly.

terrify, terrorise, terrorize