పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భక్తి అనే పదం యొక్క అర్థం.

భక్తి   నామవాచకం

అర్థం : దేవుని పట్ల నమ్మకం

ఉదాహరణ : కొంత మంది భక్తులు ఆత్మ నివేదన ద్వారా దేవునికి భక్తి చేస్తారు.

పర్యాయపదాలు : ఆత్మనివేదన, ఆత్మసమర్పణ


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की भक्ति जिसके अंतर्गत भक्त अपने आप को या अपना सर्वस्व अपने आराध्य देव को समर्पित कर देता है।

कुछ भक्त आत्मनिवेदन द्वारा प्रभु की भक्ति करते हैं।
आत्मनिवेदन, आत्मपरित्याग, आत्मसमर्पण

(Hinduism) loving devotion to a deity leading to salvation and nirvana. Open to all persons independent of caste or sex.

bhakti

అర్థం : దేవుడి పట్ల ఉండే పూజ్య స్వభావం

ఉదాహరణ : గుడి ప్రాంగణంలో భక్తులు నిండి ఉన్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह व्यक्ति जिसके मन में श्रद्धा हो।

मंदिर के प्रांगण में श्रद्धालुओं की भीड़ जमा है।
श्रद्धालु, श्रद्धावान, श्रद्धावान्

Someone who regards with deep respect or reverence.

venerator

అర్థం : దేవదేవతలు లేదా ఈశ్వరునిపై విశిష్టమైన ప్రేమ

ఉదాహరణ : ఈశ్వరుని పైన భక్తి కలిగి ఉండాలి.

పర్యాయపదాలు : అరాధాన, ఉపచర్య, ఉపచారం, ఉపాసనం, సంసేవ, సపర్య


ఇతర భాషల్లోకి అనువాదం :

देवी-देवता या ईश्वर के प्रति होने वाला विशेष प्रेम।

ईश्वर के प्रति भक्ति होनी चाहिए।
भक्ति

(Hinduism) loving devotion to a deity leading to salvation and nirvana. Open to all persons independent of caste or sex.

bhakti

అర్థం : పెద్దలపట్ల ఉండే శ్రద్ద, గౌరవము

ఉదాహరణ : మహాత్ములు గురువుల పట్ల భక్తిని కలిగి ఉంటారు.

పర్యాయపదాలు : వినయము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बड़े के प्रति होनेवाली श्रद्धा या आदर भाव।

संत,महात्माओं ने ज्ञान प्राप्त करने के लिए गुरु के प्रति भक्ति का होना आवश्यक बतलाया है।
भक्ति, भक्ति-भाव

A feeling of profound love and admiration.

adoration, worship