అర్థం : జ్యోష్యం చెప్పడానికి ఉపయోగించుకునే పక్షి
ఉదాహరణ :
పంజరంలో కూర్చొని చిలుక రామ్-రామ్ అని పిలుస్తోంది.
పర్యాయపదాలు : కందర్పస్యందనము, కీరము, చదువులపులుగు, చిమి, చిరి, చిలుక, పలుకుదత్తడి, మరుతేజి, రక్తపాదము, రామచిలుక, రామతమ్ము, వక్రతుండము, వచము, వాగంటిపులుగు, వాగ్మి, శుకము, హరి
ఇతర భాషల్లోకి అనువాదం :
Usually brightly colored zygodactyl tropical birds with short hooked beaks and the ability to mimic sounds.
parrot