అర్థం : దొరకనివి.
ఉదాహరణ :
అప్పుడప్పుడు పిల్లలు లభ్యముకాని వస్తువులను కోరుకుంటారు.
పర్యాయపదాలు : దొరకనిది, ప్రాప్తించని, లభ్యముకానిది
ఇతర భాషల్లోకి అనువాదం :
Not available or accessible or at hand.
Fresh milk was unavailable during the emergency.