అర్థం : ప్రాంతాలకు సంబంధించిన
ఉదాహరణ :
మా పాఠశాలలో ప్రాంతీయ క్రీడాపోటీల ప్రణాళికలను ఏర్పాటు చేసారు.
పర్యాయపదాలు : క్షేత్రియమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Of or relating to a territory.
The territorial government of the Virgin Islands.