అర్థం : తెలివితేటలు ఉన్న వాడు.
ఉదాహరణ :
బుద్దిమంతుల సాంగత్యంలో ఉండి ఉండి మీరు కూడా బుద్దిమంతులైపోతారు.
పర్యాయపదాలు : చతురుడు, తేజోవంతుడు, బుద్దిమంతుడు, బుద్ధిశాలి, మతిమంతుడు, మనీషి, మేధావంతుడు, మేధావి, వివేకవంతుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जिसमें बहुत बुद्धि या समझ हो।
बुद्धिमानों की संगति में रहते-रहते तुम भी बुद्धिमान हो जाओगे।అర్థం : ప్రతిభ ఎక్కువగా ఉన్నవాడు.
ఉదాహరణ :
శ్యామ్ ఒక ప్రతిభావంతుడు.
పర్యాయపదాలు : ప్రతిభ గలవాడు, ప్రతిభాశాలి, ప్రతిభాసంపన్నుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसमें प्रतिभा हो।
श्याम एक प्रतिभाशाली व्यक्ति है।