అర్థం : విరుద్ధముగా ఉన్న పక్షం.
ఉదాహరణ :
ఈ సారి ఎన్నికలలో విపక్షముతో చేయి కలపాలనుకున్నారు.
పర్యాయపదాలు : విపక్షమైన, విరోధమైన, వ్యతిరేక పక్షమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो विरुद्ध में हो।
इस बार के चुनाव में उसने विरोधी दल से हाथ मिला लिया।