అర్థం : మాటిమాటికీ అనుచితమైన మాటలు మాట్లాడేవారు
ఉదాహరణ :
నేను నీ లాంటి పొగరుగా మాట్లాడే వ్యక్తులతో కలవను
పర్యాయపదాలు : పొగరుగా మాట్లాడువాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మిడిసిపాటు గల వ్యక్తి
ఉదాహరణ :
తను చాలా పొగరుబోతు అందుకే అతనితో మాట్లాడాలనిపించదు.
పర్యాయపదాలు : అహంకారి, గర్విష్టి
ఇతర భాషల్లోకి అనువాదం :
Having or showing feelings of unwarranted importance out of overbearing pride.
An arrogant official.