అర్థం : కొదువలేని జ్ఞానం కలిగి వుండటం
ఉదాహరణ :
ఏమానవునికైనా పూర్ణజ్ఞానం పొందడం సాధ్యం కాదు.
పర్యాయపదాలు : పరిపూర్ణజ్ఞానం, సంపూర్ణజ్ఞానం
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसा ज्ञान जो दिशा काल आदि से बद्ध न हो या सब बातों का पूर्ण ज्ञान।
किसी भी मानव के लिए अनंतदर्शन प्राप्त करना सम्भव नहीं है।అర్థం : ఏదైన విషయం గూర్చి తెలుసుకొని ఉండుట.
ఉదాహరణ :
పరిజ్ఞానం లేకపోతే ఏ విషయం కూడా చర్చించలేము.
పర్యాయపదాలు : పరిజ్ఞానం, సంబుద్ది
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु आदि के बारे में पूरा ज्ञान।
परिज्ञान के बिना किसी भी विषय पर बहस नहीं करनी चाहिए।Coming to understand something clearly and distinctly.
A growing realization of the risk involved.