పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పితామహుడు అనే పదం యొక్క అర్థం.

పితామహుడు   నామవాచకం

అర్థం : ఏదైన మొట్టమొదటిగా తెలుసుకొన్న వ్యక్తి.

ఉదాహరణ : హిప్పోక్రెటిస్ చికిత్సశాస్త్రం యొక్క పితామహుడు.

పర్యాయపదాలు : జనకుడు, స్థాపకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह व्यक्ति जिसने सर्वप्रथम किसी विचार या विचारधारा को प्रतिपादित किया हो या जिसने किसी संस्था आदि की स्थापना की हो।

सुश्रुत को शल्यचिकित्सा का जनक कहा जाता है।
ग्रेगर जान मेंडल आनुवांशिकी के जनक हैं।
जनक, जन्मदाता

A person who founds or establishes some institution.

George Washington is the father of his country.
beginner, father, founder, founding father

అర్థం : అమ్మకు తండ్రి.

ఉదాహరణ : మా తాతయ్య అధ్యాపకుడు.

పర్యాయపదాలు : అబ్బ, ఆర్యకుడు, తాతయ్య, మాతామహుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

माँ के पिता।

मेरे नाना अध्यापक हैं।
जद, नाना, मातामह

The father of your father or mother.

gramps, grandad, granddad, granddaddy, grandfather, grandpa

పితామహుడు   విశేషణం

అర్థం : తండ్రి కి తండ్రి

ఉదాహరణ : మోనికా మామగారి తండ్రి వచ్చాడు

పర్యాయపదాలు : తాత, తాతయ్య


ఇతర భాషల్లోకి అనువాదం :

दादा के विचार से संबंधित।

मोनिका के ददिया ससुर आए हैं।
ददिया