అర్థం : కోపము, ప్రేమ మొదలైన కారణాలవల్ల ఒక వికార రూపాన్ని ధరించి తికమకగా ప్రవర్తించడము.
ఉదాహరణ :
కోపములో పిచ్చివాడు ఏమైనా చేస్తాడు.
పర్యాయపదాలు : ఉన్మాదైన, తిక్కగల, తిక్కైన, పిచ్చితనము, మతిభ్రంశమైన, రిమ్మకెత్తిన, వెర్రియైన
ఇతర భాషల్లోకి అనువాదం :