అర్థం : మెడ, రెక్కలు నీలం రంగులో ఉండే ఒక రకమైన పక్షి, ఆంధ్రప్రదేశ్ జాతీయ పక్షి
ఉదాహరణ :
దసరా పండుగ రోజున పాలపిట్టను చూడడం శుభమని నమ్ముతారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्रकार की चिड़िया जिसका गला और पंख नीले होते हैं।
दशहरे के दिन नीलकंठ देखना शुभ माना जाता है।