అర్థం : అతని రూపము గుంచి పరోక్షంగా మాట్లాడటం
ఉదాహరణ :
.”అతన్ని హేళన చేయడం కొందరికి అలవాటు లేదు.
పర్యాయపదాలు : అవహేళన చేయడం, వెక్కిరించినట్లు మాట్లాడటం, హేళన చేయడం
ఇతర భాషల్లోకి అనువాదం :
परोक्ष रूप से किसी को सुनाने के लिए जोर से कोई व्यंग्यपूर्ण बात कहने की क्रिया।
वह अपने व्यंग्य करने की आदत से बाज नहीं आती।