అర్థం : అందులోవున్నది అంతా.
ఉదాహరణ :
ఇతను చెప్పేది పూర్తిగా అబద్దం
పర్యాయపదాలు : నిండుగా, పూర్ణముగా, పూర్తిగా, మొత్తంగా, సంపూర్ణముగా
ఇతర భాషల్లోకి అనువాదం :
पूरी तरह से या थोड़ी मात्रा में भी।
यह बात बिल्कुल झूठ है।అర్థం : మొదలు లేదా మూలం నుండి.
ఉదాహరణ :
సంస్కారం లేని సమాజంలో సంస్కారవంతమైన సమాజంకోసం సమూలంగా పరివర్తనం చెందించాలి.
పర్యాయపదాలు : కూకటివ్రేళ్లతో, సమగ్రంగా, సమూలంగా