అర్థం : వ్యవసాయ భూమిపై చేసే వసూళ్ళు.
ఉదాహరణ :
జమిందారీ యుగములో భుమిశిస్తు ఇవ్వనిచో జమిందారులు రైతుల పొలాలను కాజేసేవారు.
పర్యాయపదాలు : పైకం, భూమిపన్ను, భూమిశిస్తు, సుంకము
ఇతర భాషల్లోకి అనువాదం :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxationఅర్థం : సంపద పైన అధికారముపైన ప్రభుత్వం విదించునది.
ఉదాహరణ :
మొగలుల కాలంలో హిందువుల పైన అనేక రకాల పన్నులు వసూలుచేసినారు.
పర్యాయపదాలు : రుసుము, శిస్తు, సుంకం
ఇతర భాషల్లోకి అనువాదం :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxationఅర్థం : చెట్లపై వేసే సుంకం
ఉదాహరణ :
ఒక ఉద్యోగి రైతుల నుండి పన్ను వసూలు చేస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxation