పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పగులగొట్టు అనే పదం యొక్క అర్థం.

పగులగొట్టు   క్రియ

అర్థం : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.

ఉదాహరణ : కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.

పర్యాయపదాలు : తుంచు, పడగొట్టు, విరగ్గొట్టు, విరుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

दीवार, मकान आदि को तोड़कर गिराना।

नया घर बनाने के लिए सोहन पुराने घर को ढाह रहा है।
ढाना, ढाहना

Destroy completely.

The wrecking ball demolished the building.
demolish, pulverise, pulverize

అర్థం : ఒక వస్తువును కిందపడేసి ముక్కలుముక్కలు చేయడం

ఉదాహరణ : పనిమనిషి ఈరోజు గాజు గ్లాసులు పగులగొట్టింది.

పర్యాయపదాలు : ఓటుచేయు, పటాపంచలుచేయు, ముక్కలుచేయు బద్దలుకొట్టు, వక్కలుచేయు, విరుగొట్టు, విరుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

चट शब्द उत्पन्न करते हुए कोई चीज तोड़ना।

नौकरानी ने आज काँच का गिलास चटका दिया।
चटकाना