అర్థం : ఒక రకమైన ముళ్ళు చెట్టు దీని కలప తలుపులు మంచాలు వంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు
ఉదాహరణ :
తుమ్మచెట్టు దీని కలప వలన ఎన్నో లాభాలున్నాయి
పర్యాయపదాలు : అజభక్షం, కంటాలువు, తీక్షకంటకం, తుమ్మచెట్టు, దృడభీజం
ఇతర భాషల్లోకి అనువాదం :
मध्यम आकार का एक कँटीला पेड़।
बबूल की दातून बहुत ही फायदेमंद होती है।Any of various spiny trees or shrubs of the genus Acacia.
acacia