అర్థం : నేపాల్ దేశస్తులు మాట్లాడే భాష
ఉదాహరణ :
-వన్య నేపాలీ భాషలో పుస్తకం రాస్తున్నారు
పర్యాయపదాలు : నేపాలీ భాష నైపాలీభాష"
ఇతర భాషల్లోకి అనువాదం :
नेपाल देश की भाषा।
वन्या ने नेपाली में पुस्तक लिखी है।The official state language of Nepal.
nepaliఅర్థం : నేపాల్ దేశంతో సంబంధించిన వారు.
ఉదాహరణ :
రమేష్ నేపాలీ టోపీని ధరించినాడు.
పర్యాయపదాలు : నేపాలీయుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నేపాల్ భాషకు సంబంధించిన
ఉదాహరణ :
అతని నేపాలీ నాటకం యొక్క ఒక పుస్తకం నా దగ్గర వుంది.
అర్థం : నేపాల్ లో నివసించే వాళ్ళు
ఉదాహరణ :
అతను ఒక నేపాలీ అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు.