అర్థం : మనసులో ఎటువంటి చెడుభావన లేకుండా ఏ విషయాలు దాచుకోకుండా స్పష్టంగా చెప్పడం.
ఉదాహరణ :
అతడు నిష్కపటమైన వ్యక్తి.
పర్యాయపదాలు : అమాయికత్వమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
दिल में कोई बात न छुपाते हुए साफ़-साफ़ कहनेवाला।
वह स्पष्टवादी है।