అర్థం : అపద్దం కానిది
ఉదాహరణ :
నిజమైన మాటలు నిన్న ఏమయ్యాయి.
పర్యాయపదాలు : సరియైన
ఇతర భాషల్లోకి అనువాదం :
With truth.
I told him truthfully that I had just returned from my vacation.అర్థం : వాస్తవానికి సంబంధించిన.
ఉదాహరణ :
నేను ఇప్పుడిప్పుడు ఒక నమ్మదగిన వాస్తవికమైన సంఘటన విన్నాను.
పర్యాయపదాలు : నిక్కమైన, యథార్థమైన, యదార్థమైన, వాస్తవికమైన, సత్యమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అపద్ధం కానిది
ఉదాహరణ :
అతడు భరతమాతకు నిజమైన పుత్రుడు
పర్యాయపదాలు : నమ్మకమైన
ఇతర భాషల్లోకి అనువాదం :