పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నాశనమగుట అనే పదం యొక్క అర్థం.

నాశనమగుట   క్రియ

అర్థం : అంటుకొని వుండే మచ్చ, మరక

ఉదాహరణ : సర్ఫ్ తో బట్టలు ఉతకడం వలన మరికి, మరకలు పోతాయి.

పర్యాయపదాలు : తొలగిపోవుట, పోవుట, వదిలిపోవుట


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी अंकित चिह्न आदि का न रहना।

सर्फ से कपड़े के दाग, धब्बे छूट जाते हैं।
उड़ना, छुटना, छूटना, निकलना, मिटना, हटना

అర్థం : ఉన్నత స్థానము లేక పదవి, వైభవము నుండి దిగజారిపోవుట.

ఉదాహరణ : రెండవ ప్రపంచ యుద్దములో జర్మని, జపానులు పతనమయ్యాయి.

పర్యాయపదాలు : ఓడిపోవుట, పతనమగుట


ఇతర భాషల్లోకి అనువాదం :

उन्नत अवस्था, वैभव, ऊँचे पद, मर्यादा आदि से गिरकर नीचे आना।

द्वितीय विश्व युद्ध में जर्मनी और जापान का पतन हो गया।
पतन होना

Grow worse.

Conditions in the slum worsened.
decline, worsen

నాశనమగుట   విశేషణం

అర్థం : అగ్గిలో చిక్కుకోవడం వలన జరిగేది

ఉదాహరణ : నిప్పు జ్వాలలు అంటుకోవడం ద్వారా సందీప్ ఇల్లు దహనమైపోయింది.

పర్యాయపదాలు : ఆహుతిఅగుట, కాలిపోవుట, దహనమగుట


ఇతర భాషల్లోకి అనువాదం :

जलकर राख बना हुआ या पूरी तरह से जला हुआ।

आग की तेज़ लपटों से संदीप का घर स्वाहा हो गया।
भस्म, भस्मित, भस्मीभूत, स्वाहा