అర్థం : ముదురు పసుపు రంగు గల
ఉదాహరణ :
శీలా నారింజ రంగు గల దుస్తుల్లో చాలా అందంగా వుంది.
పర్యాయపదాలు : కమలాపండు రంగు
ఇతర భాషల్లోకి అనువాదం :
नारंगी के छिलके के समान रंग का या पीलापन लिए लाल रंग का।
शीला नारंगी परिधान में अच्छी लग रही है।