పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నల్లమందు అనే పదం యొక్క అర్థం.

నల్లమందు   నామవాచకం

అర్థం : ఒక చెట్టు నుండి వెలువడే ఒక రకమైన మత్తు పదార్థం

ఉదాహరణ : అతను తన ఇంటి వెనుక నల్లమందు చెట్టును నాటాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह पौधा जिसके डोडे में से अफ़ीम निकलती है।

उसने अपने घर के पिछवाड़े अफ़ीम लगाई है।
अफ़ीम, अफ़ू, अफीम, अफू, पोस्त, पोस्ता

Southwestern Asian herb with greyish leaves and white or reddish flowers. Source of opium.

opium poppy, papaver somniferum

అర్థం : గసగసాలతో తయారు చేసే ఒక మందు

ఉదాహరణ : నల్లమందు ఉపయోగం కొంతమంది ప్రజలకు నిషా కోసం ఉపయోగిస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

पोस्ते का फल जिसमें से अफ़ीम निकलती है।

डोंड़ी का उपयोग कुछ लोग नशे के लिये करते हैं।
डोंड़ी

అర్థం : మనుషులను బానిసలుగా మార్చేది

ఉదాహరణ : సురేష్ నల్లమందు తినకుంటే అతనికి నిద్ర రాదు

పర్యాయపదాలు : మత్తుమందు


ఇతర భాషల్లోకి అనువాదం :

पोस्त के डोडे का गोंद जो कड़वा, मादक और विषाक्त होता।

सुरेश जब तक अफ़ीम नहीं खा लेता उसे नींद नहीं आती।
अफ़ीम, अफीम, अफू, अफेन, अफेल, अफ्यून, अरुण, अरुन, अहिफेन, आफू, आफूक, नागफेन, फणिफेन, हाफु

An addictive narcotic extracted from seed capsules of the opium poppy.

opium