అర్థం : కోయిలకు వుండే రంగు
ఉదాహరణ :
ఈ చిత్రనికి పైభాగంలో నలుపు రంగును ఇచ్చారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्रकार का रंग जो काजल या कोयले के रंग का होता है।
इस चित्र के ऊपरी भाग को काले रंग से रंग दो।అర్థం : ఒక వస్తువును రెండు దృఢమైన వస్తువుల మధ్య వేసి నొక్కుట
ఉదాహరణ :
చెరకు రసాన్ని తీయుటకు మరలోపెట్టి నలుగగొడతారు.
పర్యాయపదాలు : అణగగొట్టు, అదుము, చితగ్గొట్టు, చిదుము, నలగ్గొట్టు, నలుగగొట్టు, నలుచు, పిండు
ఇతర భాషల్లోకి అనువాదం :
दो भारी और कड़ी वस्तुओं के बीच में किसी तीसरी वस्तु को डालकर इस प्रकार दबाना कि उसका रस निकल आये।
गन्ने का रस निकालने के लिए उसे पेरते हैं।అర్థం : ఉపిరాడకుండా కాలు కింద వేసి చంపడం
ఉదాహరణ :
అతడు పాము యొక్క మొండాన్ని నలుస్తున్నాడు
పర్యాయపదాలు : నలుచు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వేళ్ళతో వంపుతిప్పడం
ఉదాహరణ :
నీరజ్ తప్పు చేయడం వలన ఉపాధ్యాయుడు అతని చెవిని మెలిపెట్టాడు
పర్యాయపదాలు : పిండు, మెలితిప్పు, మెలిపెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
Turn like a screw.
screw