అర్థం : తప్పు చేసేవారికి పెద్దలు ఇచ్చే తీర్పు
ఉదాహరణ :
పండిత రామశంకర్ గారు న్యాయంలో చాలా పెద్ద ఙ్ఞాని.
పర్యాయపదాలు : చట్టం, న్యాయం, న్యాయతత్వం, న్యాయమీమాంస
ఇతర భాషల్లోకి అనువాదం :
छह दर्शनों में से एक दर्शन या शास्त्र जिसमें किसी वस्तु के यथार्थ ज्ञान के लिए मतों या विचारों का उचित विवेचन होता है।
पंडित रमाशंकरजी न्याय के बहुत बड़े ज्ञाता हैं।The branch of philosophy concerned with the law and the principles that lead courts to make the decisions they do.
jurisprudence, law, legal philosophyఅర్థం : దైవంపై విశ్వాసం వున్న ఒక సమాజం
ఉదాహరణ :
ముస్లిం మత స్థాపకుడు ముహమ్మద్ సాహబ్.
పర్యాయపదాలు : మతం
ఇతర భాషల్లోకి అనువాదం :
* दैविक शक्ति में अपना विश्वास दर्शाने के लिए बनी संस्था या समुदाय।
मुस्लिम धर्म की स्थापना मुहम्मद साहब ने की थी।An institution to express belief in a divine power.
He was raised in the Baptist religion.అర్థం : మంచి జరగడం కోసం చేసే పని లేదా పుణ్యకార్యం
ఉదాహరణ :
దీనులకు సేవచేయడం అన్నింటికన్నా పెద్ద ధర్మం.
ఇతర భాషల్లోకి అనువాదం :
परोपकार, दान, सेवा आदि कार्य जो शुभ फल देते हैं।
दीन-दुखियों की सेवा ही सबसे बड़ा धर्म है।అర్థం : అవినీతికి సంబంధించినది కాదు
ఉదాహరణ :
మంచి పని ద్వారా సమాజాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్దవచ్చును.
పర్యాయపదాలు : నీతికిసంబంధించిన పని, మంచి పని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పరలోకం, దేవుడు, మోక్షం మొదలైనవాటిని గూర్చి తెలియజేసేదిఅతి ప్రాకృతిక శక్తులపై విశ్వాసం, ఆ విశ్వాసాన్ని ప్రదర్శించే ఆచరణ
ఉదాహరణ :
హిందూధర్మపు ప్రత్యేకత ఏమిటంటే అందులో ఇతర అన్ని ధర్మాల పట్ల సహనశీలత ఉంది.
పర్యాయపదాలు : నమ్మకం, మతం, విశ్వాసం
ఇతర భాషల్లోకి అనువాదం :
A strong belief in a supernatural power or powers that control human destiny.
He lost his faith but not his morality.