సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : బయటకు విడుదల అవుట లేదా ప్రవహించుట.
ఉదాహరణ : అతని గాయము నుండి రక్తము కారుతోంది.
పర్యాయపదాలు : కారు, ప్రవహించు, స్రవించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
तरल पदार्थ का बह या रसकर अन्दर से बाहर निकलना।
Pass gradually or leak through or as if through small openings.
అర్థం : వేడి వలన ఏవస్తువైన నీళ్ళలాగ మారే ప్రక్రియ
ఉదాహరణ : మంచు గడ్దను ఎక్కువ సమయం బయట ఉంచినందువల్ల అది కరిగిపోతుంది
పర్యాయపదాలు : కరిగిపోవు, కరుగు, కరుగువడు, చెమరు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
गरमी से किसी वस्तु का गलकर पानी सा हो जाना।
అర్థం : ఒక్కోచుక్క క్రిందపడుట
ఉదాహరణ : తడి వస్త్రమునుండి నీళ్ళు కారుతున్నవి.
పర్యాయపదాలు : కారు, పడు, స్రవించు
बूँद-बूँद करके गिरना।
Fall in drops.
అర్థం : లోభంతో నిండుకున్న ప్రవృత్తి కలిగి ఉండడం
ఉదాహరణ : సేఠ్ యొక్క ధనాన్ని చూచి అతని మనసు చలించింది
పర్యాయపదాలు : చలించు, జారు
लोभ से प्रवृत्त होना।
ఆప్ స్థాపించండి