పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దొరసాని అనే పదం యొక్క అర్థం.

దొరసాని   నామవాచకం

అర్థం : ఒక దేశాన్ని శాసించే లేదా పరిపాలించే స్త్రీ

ఉదాహరణ : రజియా సుల్తానా, లక్ష్మీబాయ్ మొదలైన రాణులు తమ బల పరాక్రమాల తో శత్రువుల ఒళ్ళు పులిసేటట్టు చేశారు.

పర్యాయపదాలు : అధిపురాలు, అరియ, ఏలికసాని, దేవేరి, రాజపత్ని, రాజ్ఞి, రాణి, స్వామిని


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी देश या क्षेत्र आदि की मुख्य शासिका या स्वामिनी।

रज़िया सुल्तान,लक्ष्मी बाई आदि कई रानियों ने अपने पराक्रम के बल पर दुश्मनों के दाँत खट्टे कर दिए।
रागी, राज्ञी, रानी

A female sovereign ruler.

female monarch, queen, queen regnant

అర్థం : రాజు భార్య

ఉదాహరణ : ధశరథ మహారాజుకు ముగ్గరు భార్యలు షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం ఙ్ఞాపకంగా తాజ్ మహాల్‍ను నిర్మించాడు.

పర్యాయపదాలు : ఏలిక, చక్రవర్తిని, మహారాణి, రాజపత్ని, రాణి, సామ్రాజ్ఞి, స్వామిని


ఇతర భాషల్లోకి అనువాదం :

राजा की पत्नी।

राजा दशरथ की तीन रानियाँ थीं।
शाहजहाँ ने अपनी रानी मुमताज महल की याद में ताजमहल का निर्माण करवाया था।
नृप वल्लभा, बेगम, बेग़म, मलिका, मल्लिका, महिषी, राजपत्नी, रानी, शुद्धांता, शुद्धान्ता

(the feminine of raja) a Hindu princess or the wife of a raja.

ranee, rani