పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దుమ్ము అనే పదం యొక్క అర్థం.

దుమ్ము   నామవాచకం

అర్థం : ఏదేని వస్తువును బాగా దంచినపుడు వచ్చునది

ఉదాహరణ : పిల్లాడు ఎండు మట్టిని బాగా దంచి దుమ్ము దుమ్ము చేశాడు.

పర్యాయపదాలు : ధూళీ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु का वह रूप जो उसे खूब कुचलने या कूटने से प्राप्त होता है।

बच्चे ने सूखी मिट्टी को कूट-कूटकर भुरकस बना दिया।
भुरकस, भुरकुस

A piece broken off or cut off of something else.

A fragment of rock.
fragment

అర్థం : మట్టి రేణువులు

ఉదాహరణ : దుమ్ము నుండి తప్పించుకోవడం కోసం ఆమె కళ్ళజోడును పెట్టుకుంది.

పర్యాయపదాలు : దుమారం, ధూళి


ఇతర భాషల్లోకి అనువాదం :

हवा में उड़ती हुई धूल।

धुंध से बचने के लिए उसने चश्मा लगा रखा है।
धुँध, धुंध, धुन्ध

Atmospheric moisture or dust or smoke that causes reduced visibility.

haze

అర్థం : మట్టి, ఇసుక మొదలైన వాటిలో వుండే సూక్ష్మమైన పొడి అది భూమి ఉపరితల భాగంలో వుంటుంది

ఉదాహరణ : పిల్లలు ఒకరి మీద ఒకరు ధూళిని చల్లుకుంటున్నారు.

పర్యాయపదాలు : దుమారం, ధూళి, పరాగం, రేణువు


ఇతర భాషల్లోకి అనువాదం :

मिट्टी,बालू आदि का बहुत महीन चूर्ण जो प्रायः पृथ्वी के ऊपरी तल पर पाया जाता है।

बच्चे एक दूसरे के ऊपर धूल फेंक रहे हैं।
गर्द, ग़ुबार, गुबार, धुर्रा, धूर, धूल, धूलि, रज, रय, रेणु, रेणुका, रेनु, रेनुका

Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.

The furniture was covered with dust.
dust

అర్థం : చిన్న ధూళి.

ఉదాహరణ : నా కళ్ళలో చిన్న ఇసుక రేనువు పడినది.

పర్యాయపదాలు : అణువు, ధూళి, రేనువు


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटा कण।

मेरी आँख में बालू की कणी पड़ गई।
कणिका, कणी, कनकी, किनकी, छोटा कण, रेणु, रेनु

అర్థం : గాలికి కింది నుండి లేచి కంటిలో ఏదైనా పడటం

ఉదాహరణ : నా కంటిలో దుమ్ము పడింది.

పర్యాయపదాలు : ధూళి, నలుసు, మట్టి, రేణువు


ఇతర భాషల్లోకి అనువాదం :

धूल या तिनके आदि का कण जो आँख में पड़कर पीड़ा देता है।

मेरी आँख में किरकिरी पड़ गयी है।
किरकिरी