అర్థం : దోమ మొదలగునవి కుట్తినపుడు అక్కడక్కడా చిన్నగా వాయటం
ఉదాహరణ :
డెంగ్యూజ్వరం వచ్చినపుడు శరీరం మీద దద్దుర్లు వస్తాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
एडीज़ इजिप्टी मच्छर के काटने से होने वाला एक प्रकार का बुखार।
डेंगू में शरीर पर चकत्ते पड़ जाते हैं।An infectious disease of the tropics transmitted by mosquitoes and characterized by rash and aching head and joints.
breakbone fever, dandy fever, dengue, dengue feverఅర్థం : శరీరముపై ఏర్పడే గుండ్రని పొంగు
ఉదాహరణ :
దోమలు కుట్టడము వలన అతని శరీరముపై దద్దుర్లు వచ్చాయి.
పర్యాయపదాలు : దద్దులు
ఇతర భాషల్లోకి అనువాదం :