అర్థం : జంతువులను ఒకచోటినుండి మరొకచోటికి వెళ్ళునట్లు చేసే క్రియ
ఉదాహరణ :
పొలంలో మేస్తున్నఎద్దును పశువుల కాపరి తోలాడు
పర్యాయపదాలు : కదులునట్లు చేయు, వెళ్ళునట్లుచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
जानवरों को चलाने या हटाने के लिए आगे बढ़ाना या इधर-उधर करना।
खेत चर रहे बैल को चरवाहे ने हाँका।అర్థం : బండి, రథము మొదలైన వాహనాలను నడుపుట
ఉదాహరణ :
బండి నడిపేవాడు ఎరువు వేసిన బండిని లాగుతున్న ఎద్దులను తోలాడు
పర్యాయపదాలు : నడుపు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మృదంగం,తబల, డోలు మొదలైనవాటికి ముఖం మీద కప్పబడిన గుండ్రటి తోలు
ఉదాహరణ :
ఈ డోలుకు రెండు వైపుల చర్మం చిరిగిపోయింది.
పర్యాయపదాలు : చర్మం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మృదంగం, తబలా, డోలు మొదలైన వాయిద్యాల మధ్యలో ఉండే నల్లని భాగం
ఉదాహరణ :
తబలా మధ్యలో ఉన్న తోలు పాడైంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : శరీరంపైన రక్షణగా ఉండేది
ఉదాహరణ :
చలికాలంలో అసాధారణ రూపంలో చర్మం పగులుతుంది.
పర్యాయపదాలు : చర్మం
ఇతర భాషల్లోకి అనువాదం :