సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : యుద్ద సమయంలో శరీర రక్షణ కోసం ధరించు ఇనుప వస్త్రం.
ఉదాహరణ : యుద్ధంలో సైనికులు అంగకవచమును ధరిస్తారు.
పర్యాయపదాలు : అంగరక్ష, కంకటం, కవచం, కవసం, జాలిక, దశనం, వరూధం, వారణం, వారవాణం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
लोहे आदि का बना वह आवरण जो लड़ाई के समय हथियारों से योद्धा को सुरक्षा प्रदान करता है।
Protective covering made of metal and used in combat.
ఆప్ స్థాపించండి