అర్థం : ప్రభుత్వపు కార్యాలయము ఇక్కడ ప్రజలు ఉత్తరాలు పంపుతారు
ఉదాహరణ :
నరేష్ తపాలా కార్యాలయములో పని చేస్తున్నాడు.
పర్యాయపదాలు : పోస్టాఫీసు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह सरकारी दफ़्तर जहाँ से लोग चिट्ठी-पत्री आदि भेजते हैं।
नरेश डाकघर में काम करता है।