అర్థం : తీవ్రం అయేటటువంటి అవస్ధ.
ఉదాహరణ :
గాలి చాలా వేగంగా వీస్తూ ఉంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎక్కువ తొందరగా
ఉదాహరణ :
గుర్రాలు బహువేగంగా పరగెడుతున్నాయి.
పర్యాయపదాలు : అతివేగంగా, అధికవేగంగా, బహువేగంగా, వేగంగా