అర్థం : జీవితాంతం కారాగారంలో గడపుట.
ఉదాహరణ :
బ్రిటీష్ ప్రభుత్వం భారత స్వతంత్ర సమరయోధులకు యావజ్జీవకారాగారశిక్ష విధించినది.
పర్యాయపదాలు : యావజ్జీవకారాగారశిక్ష
ఇతర భాషల్లోకి అనువాదం :
जीवनभर के लिए कारागार का वास।
भारत के अधिकांश स्वतंत्रता संग्राम सेनानियों को आजीवन कारावास की सज़ा हुई थी।A prison term lasting as long as the prisoner lives.
He got life for killing the guard.