పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జీవించు అనే పదం యొక్క అర్థం.

జీవించు   క్రియ

అర్థం : ఊపిరితో బతకడం

ఉదాహరణ : అతను చాలా కష్టంగా జీవిస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर में प्राण रहना।

दीपक की दादी पंचानबे साल तक जी।
ज़िंदा रहना, ज़िन्दा रहना, जिंदा रहना, जिन्दा रहना, जीना, जीवित रहना

Have life, be alive.

Our great leader is no more.
My grandfather lived until the end of war.
be, live

అర్థం : చాలా సమయం ఒకే పని చేయడానికి ఉపయోగించడం

ఉదాహరణ : శ్యామా తన భర్తతో ఎక్కువ సమయం గడుపుతుంది.

పర్యాయపదాలు : ఎక్కువ సమయం గడుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

* से अधिक जीना।

श्यामा अपने पति से अधिक जी।
अधिक जीना, अधिक दिन जीना, अधिक समय जीना

Live longer than.

She outlived her husband by many years.
outlast, outlive, survive

అర్థం : జీవితమంతా ఒక పనిలో ముందుకు సాగిపోవుట.

ఉదాహరణ : మథర్‍ తెరిసా తన జీవితానంతా మానవ సేవలోనే గడిపినది.

పర్యాయపదాలు : గడుపు, బ్రతుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

काल के मान की दृष्टि से घटना, बात आदि का वर्तमान से होते हुए भूत में जाना।

हमारी शादीशुदा जिंदगी के तीस साल बीत गए।
कटना, गुजरना, गुज़रना, ढलना, निकलना, बीतना, भुगतना, व्यतीत होना, होना