అర్థం : కూలివాడికి వచ్చే రోజువారి వేతనము
ఉదాహరణ :
అతనికి రోజుకి వంద రూపాయలు కూలి వస్తుంది.
పర్యాయపదాలు : అవక్రయము, కూలి, కైజీతము, బరణము, భృతి
ఇతర భాషల్లోకి అనువాదం :
Something that remunerates.
Wages were paid by check.అర్థం : చేసిన పనికిగాను ఒక నిశ్చితమైన సమయానికి ఇచ్చే ధనము.
ఉదాహరణ :
ఆతను చాలా ఎక్కువ వేతనానికి పనిచేస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Something that remunerates.
Wages were paid by check.