అర్థం : భూమి చూట్టు తిరిగే ఒక గ్రహం
ఉదాహరణ :
చంద్రుడు సూర్యుడు ప్రకాశం వలన వెలుగును ఇస్తున్నాడు.
పర్యాయపదాలు : అంబుజుడు, అజుడు, అమృతకరుడు, కళానిధి, కాంతిమంతుడు, కాంతుడు, చందమామ, చందురుడు, చంద్రుడు, చలివెలుగు, చలువజ్యోతి, చెంగల్వదొర, జలధిజుడు, తారాధిపుడు, తారాపీడితుడు, తోయజవైరి, ద్విజపతి, ధవళకరుడు, నిశివెలుగు, నెలకూన, నెలమొల్క, నెలవంక, మంచువేల్పు, మొలకచంద్రుడు, రజనీనాధుడు, రాగుడు, రాజరాజు, రాజు, రాత్రిక, రేద్ప్ర, రేమగడు, లక్ష్మీసహజుడు, విలాసి, వెన్నెలగుత్తి, వెన్నెలపాపడు, శశాంకుడు, శీతకరుడు, శీతమయూఖుడు, శీతమరీచి, శీతలుడు, శుచి, శ్వేతవాహనుడు, సముద్రనవనీతం, సింధుజన్ముడు, సింధుజుడు, సుందరుడు, సుధాంగుడు, సుధాధాముడు, సుధావర్శి, సుధాసూతి, సుముడు, హిమధాముడు
ఇతర భాషల్లోకి అనువాదం :
पृथ्वी के चारों ओर चक्कर लगाने वाला एक उपग्रह।
चंद्रमा सूर्य के प्रकाश से प्रकाशित होता है।The natural satellite of the Earth.
The average distance to the Moon is 384,400 kilometers.అర్థం : త్రిమూర్తులలో మూడు కన్నులుగలవాడు
ఉదాహరణ :
శంకరుని పూజ లింగరూపంలో ప్రాచుర్యంలో ఉంది
పర్యాయపదాలు : అంబరకేశుడు, అంబరీషుడు, అనిరుద్ధుడు, అపరాజితుడు, అభిరూపుడు, అయోజిజుడు, అసమనేత్రుడు, ఆదిభిక్షువు, ఆబోతురౌతు, ఆర్యానాధుడు, ఇందుమౌళి, ఈశానుడు, ఉగ్రుడు, ఉమాపతి, ఋతంబరుడు, ఋషభధ్వజుడు, ఏకదేవుడు, ఏకపొత్తు, కటంకఠుడు, కపాలి, కామారి, కాలంజరుడు, కాలకంఠుడు, కాలాత్ముడు, కేదారుడు, కొండమల్లయ్య, కొండయల్లుడు, కోకనదుడు, క్రియాకారుడు, గంగాధరుడు, గజరిపువు, గరళకంఠుడు, గిబ్బరౌతు, గిరీషుడు, గోకర్ణకుండలుడు, చండీశుడు, చండుడు, చంద్రకళాధరుడు, చంద్రచూడుడు, చంద్రధరుడు, చంద్రార్థమౌళి, చంద్రిలుడు, చమ్ద్రార్థచూడామణి, చిచ్చరకంటి, చేతనుడు, జంగమయ్య, జటాజూటుడు, జటాధరుడు, జటాధారి, జన్నపుగొంగ, జాబిలితాల్పు, జింకతాలుపరి, తోలుదాల్పు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, దక్షజాపతి, దిగంబరుడు, ద్రువుడు, ధరణీశ్వరుడు, ధూర్థుడు, నటరాజు, నటేశ్వరుడు, నాగభూషణుడు, నాగహారుడు, నింగిసిగ, నిటలాక్షుడు, నియంత, నిరంజనుడు, నీలకంధరుడు, నీలగళుడు, పంచముఖుడు, పంచవదనుడు, పశుపత, పినాకపాణి, పురంధరుడు, పురారి, ఫాలనేత్రుడు, బీజవాహనుడు, బూచులదొర, బూచులరాయుడు, భగాళి, భగుడు, భద్రేశుడు, భస్మాంగుడు, భీషణుడు, భూరి, భృంగీశుడు, భృగువు, భోళాశంకరుడు, మదనారి, మరునిసూడు, మహాకాలుడు, మహాదేవుడు, మహేశ్వరుడు, మారజిత్తు, మిత్తిగొంగ, ముక్కంటి, మూడుకన్నులయ్య, మేరుధాముడు, రాజధరుడు, రాజశేఖరుడు, రుద్రుడు, లయకారుడు, లలాటలోచనుడు, వర్ధనుడు, విషాంతకుడు, శంకరుడు, శశిశేఖరుడు, శివుడు, సదానందుడు, సదాశివుడు, సర్గుడు, సర్వేశ్వరుడు, సాంభశివుడు, సిద్ధయోగి, సుతీర్థుడు, సుప్రతీకుడు, సుబాంధవుడు, సువర్చలుడు, సువర్ణరేతుడు, సువాసుడు, సేనాపతి, సోముడు, స్త్రీదేహార్థుడు, స్వయంభువు, హరుడు, హీరుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
एक सृष्टिनाशक हिन्दू देवता।
शंकर की पूजा लिंग के रूप में प्रचलित है।