అర్థం : హిందీసంవత్సరంలో మొదటి మాసం
ఉదాహరణ :
మా అమ్మ ప్రత్యేక చైత్రమాసంలో శ్రీరామనవమి పూజ చేస్తుంది.
పర్యాయపదాలు : చైత్రం, చైత్రికం, తొలినెల, ఫాల్గునానుజం, ముత్తెపురిక్కనెల, సురభి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక విధమైన కోత పాట
ఉదాహరణ :
పంట కోత చైత్రమాసంలో మెము పాడతాము.
ఇతర భాషల్లోకి అనువాదం :