పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చెల్లాచెదరైన అనే పదం యొక్క అర్థం.

చెల్లాచెదరైన   క్రియా విశేషణం

అర్థం : ఇక్కడ_అక్కడ

ఉదాహరణ : పోలీసు తుపాకి పేల్చగానే బజారులో జనం చెల్లాచెదరయ్యారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

इधर-उधर।

पुलिस के आँसू गैस छोड़ते ही भीड़ तितर-बितर हो गई।
अव्यवस्थित, अस्त-व्यस्त, अस्तव्यस्त, छिन्न-भिन्न, तितर-बितर, बेतरतीब

Haphazardly.

The books were piled up helter-skelter.
every which way, helter-skelter

చెల్లాచెదరైన   విశేషణం

అర్థం : ఇక్కడ అక్కడ వ్యాపించి ఉన్న

ఉదాహరణ : చెల్లాచెదరైన ప్రజలను ఒకే వరుసలో ఉండాల్సిందిగా మనవిచేశారు

పర్యాయపదాలు : అస్తవ్యస్తమైన, చిన్నాభిన్నమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो इधर-उधर फैला हुआ हो या हो गया हो।

तितर-बितर भीड़ को पंक्तिबद्ध होने के लिए कहा गया।
अव्यवस्थित, अस्त-व्यस्त, अस्तव्यस्त, छिन्न-भिन्न, तितर-बितर, बेतरतीब

అర్థం : అటు ఇటు పడి ఉండిన

ఉదాహరణ : పక్షులు భూమిపై చెల్లాచెదురై ఉన్న గింజలను ఏరుకొంటున్నాయి

పర్యాయపదాలు : కకావికలైన, చిందరవందరైన, పికపికలైన, వకావికలైన


ఇతర భాషల్లోకి అనువాదం :

इधर-उधर फैला हुआ या छितराया हुआ।

पक्षी धरती पर बिखरे अनाज के दाने चुग रहे हैं।
अफशाँ, अफशान, अफ़शाँ, अफ़शान, असंहत, छितराया, प्रकीर्ण, फैला, बिखरा, बिखरा हुआ, विकीर्ण

Occurring or distributed over widely spaced and irregular intervals in time or space.

Scattered showers.
Scattered villages.
scattered