అర్థం : చెడ్డ ప్రవర్తన కలిగియుండే భావన.
ఉదాహరణ :
చెడునడత నుండి మనం కాపాడుకోవాలి.
పర్యాయపదాలు : అనాచారం, చెడుతనం, చెడునడత, చెడుప్రవర్తన, దురాచారం, దుర్మార్గం
ఇతర భాషల్లోకి అనువాదం :
दुश्चरित्र होने की अवस्था या भाव।
दुश्चरित्रता से बचना चाहिए।