అర్థం : ఒక రకమైన అడవి వృక్షం వీటి కర్రలు దృఢంగా వుంటాయి. వీటి పట్టుతో బిరడాలు చేస్తారు.
ఉదాహరణ :
కార్క్ చెట్టు యొక్క గింజలను తింటారు.
పర్యాయపదాలు : కార్క్చెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక రకమైన కూరగాయల మొక్క
ఉదాహరణ :
అతడు చిల్బిల్ చెట్టును పెళ్ళగిస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :