అర్థం : అడుక్కున్న వాడి చేతిలో వుండే ఒక చిన్న పాత్రలాంటిది
ఉదాహరణ :
చలితో వణుకుతున్న భిక్షగాడి చేతి నుండి చిన్న గిన్నె పడిపోయింది.
పర్యాయపదాలు : చిన్నపాత్ర
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక రకమైన చినపాత్ర
ఉదాహరణ :
పిల్లి చిన్న గిన్నెలో ఉంచిన పెరుగును తాగేసింది.
ఇతర భాషల్లోకి అనువాదం :