అర్థం : ఒక పని తొందరగా అవ్వుటకు ఇచ్చు సూచన.
ఉదాహరణ :
ఏదైన ఉపాయం చెప్పండి పని తొందరగా అవ్వడానికి.
పర్యాయపదాలు : ఉపాయం, మంత్రం, సలహ
ఇతర భాషల్లోకి అనువాదం :
वह उपाय जिसमें कोई काम तुरंत हो जाए या कोई काम करने का विशेष ढंग या तरीका।
कोई गुर बताइए जिससे यह काम जल्दी हो जाए।