పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చట్ట విరుద్ధమైన అనే పదం యొక్క అర్థం.

అర్థం : చట్టానికి, న్యాయానికి వ్యతిరేకమైన

ఉదాహరణ : అతను చట్ట విరుద్ధమైన పనులు చేస్తూ దొరికిపోయాడు.

పర్యాయపదాలు : చట్ట వ్యతిరేకమైన, న్యాయ విరుద్ధమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Prohibited by law or by official or accepted rules.

An illegal chess move.
illegal