అర్థం : ప్రేమ, మురిపెము కారణంగా స్వేచ్చాజీవిగా మారిపోవుట
ఉదాహరణ :
ఆమె గారాబమైన కుమారుడు తన కర్మ వలన ఈరోజు ఇనుపకడ్డీల వెనక ఉన్నాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
जो लाड़ या दुलार के कारण अशिष्ट और स्वेच्छाचारी हो गया हो।
उनका निहंग-लाड़ला बेटा अपनी करतूतों के कारण आज सलाखों के पीछे है।