సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : స్త్రీల కడుపులో ఒక స్థానము, దీనిలో పిండము ఉంటుంది.
ఉదాహరణ : గర్భాశయ వ్యాధి కారణంగా సీత తల్లి కాలేకపోయింది.
పర్యాయపదాలు : గర్భతిత్తి, గర్భసంచి, గర్భాశయం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
स्त्रियों के पेट का वह स्थान जिसमें गर्भ या बच्चा रहता है।
A hollow muscular organ in the pelvic cavity of females. Contains the developing fetus.
ఆప్ స్థాపించండి