అర్థం : పిండం ఎదగడానికి ఉపయోగపడే అవయవం
ఉదాహరణ :
గర్భాశయంలో అండాలు ఉత్పత్తి అవుతాయి.
పర్యాయపదాలు : గర్భాశయం, పిండకోశం, పిండాశయం
ఇతర భాషల్లోకి అనువాదం :
मादा में पायी जाने वाली जनन कोशिका।
मादा जनन कोशिका में अंडाणु बनते हैं।అర్థం : అండం నిర్మాణం అయ్యే అవయవం
ఉదాహరణ :
గర్భకోశం లో అండం యెక్క నిర్మణం జరగుతుంది
పర్యాయపదాలు : అండాశయం
ఇతర భాషల్లోకి అనువాదం :
मादा जननांग जहाँ डिंब का निर्माण होता है।
डिंबाशय में डिंब का निर्माण होता है।(vertebrates) one of usually two organs that produce ova and secrete estrogen and progesterone.
ovary