పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గడువు అనే పదం యొక్క అర్థం.

గడువు   నామవాచకం

అర్థం : కాలం గడుచుట.

ఉదాహరణ : ఈ పాస్‍పోర్ట్ సమయం 2003 మార్చ్ వరకు ఉన్నది.

పర్యాయపదాలు : సమయం


ఇతర భాషల్లోకి అనువాదం :

वैध होने की अवस्था या भाव।

इस पासपोर्ट की वैधता मार्च दो हज़ार तीन तक ही है।
विधिमान्यता, विधिवत्ता, वैधता

The quality of having legal force or effectiveness.

validity, validness

అర్థం : ఒక నియమిత కాలము నుండి ఇంకొక నిర్ణీత కాలము యొక్క మద్య ఉండే సమయము.

ఉదాహరణ : మనము ఈ గడువు వరకు పని పూర్తిచేయాలి.

పర్యాయపదాలు : అవధి, హద్దు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी एक नियत समय से दूसरे नियत समय तक के बीच का काल।

हमें चार घंटे की अवधि में यह काम पूरा करना है।
अवधि, कालावधि, मिआद, मियाद, मीयाद, समयकाल, समयावधि

An amount of time.

A time period of 30 years.
Hastened the period of time of his recovery.
Picasso's blue period.
period, period of time, time period

అర్థం : ఇంకొంత సమయాన్ని ఇచ్చుట

ఉదాహరణ : ఈ పని కోసం గడవు పెంచడానికి వీలుకాదు.

పర్యాయపదాలు : నియమితకాలం, నిర్ణీతకాలం, నిర్ధారించినకాలం, వాయిదాకాలం, వ్యవది


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी एक नियत समय से दूसरे नियत समय तक का काल।

इस काम के लिए नियत काल को बढ़ाया नहीं जा सकता।
नियत अवधि, नियत काल, निर्धारित समय

A time assigned on a schedule or agenda.

The TV program has a new time slot.
An aircraft landing slot.
slot, time slot

గడువు   విశేషణం

అర్థం : ఇచ్చిన సమయం

ఉదాహరణ : భీమా కు గడువు ముగిసింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी अवधि या सीमा से संबंधित या अवधि का।

आवधिक बीमा अब सक्ते हो गए हैं।
आवधिक