అర్థం : ఒక చిన్న కావ్యం ఇందులో కథకు ఉండవలసిన లక్షణాలన్ని ఉన్నాయి
ఉదాహరణ :
అతను తన ఖండకావ్యమును ప్రచురణ కోసం పంపాడు.
పర్యాయపదాలు : ఖండకావ్యము
ఇతర భాషల్లోకి అనువాదం :
वह छोटा प्रबंधकाव्य जिसमें संपूर्ण काव्य के पूरे लक्षण न हो।
उन्होंने अपना खंडकाव्य प्रकाशन के लिए भेज दिया है।