అర్థం : సహజంగా ఎక్కువ కోపం కలిగి ఉండుట.
ఉదాహరణ :
కోపిష్టియైన వ్యక్తులకు దూరంగా ఉండుటకు అందరు ఇష్టపడుతారు.
పర్యాయపదాలు : కోపం, కోపిష్టియైన, ముక్కోపియైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Quickly aroused to anger.
A hotheaded commander.